ఏఐ డీప్‌ఫేక్‌లపై కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ఐటీ నిబంధనల్లో కీలక సవరణలు చేసింది. ఏఐ కంటెంట్‌కు లేబులింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ట్రేసబుల్ మెటాడేటా ఉండాలని తెలిపింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ తొలగింపు గడువును 36 గంటల నుంచి 3 గంటలకు, ఫిర్యాదుల పరిష్కార గడువును 2 గంటలకు కుదించింది. డీప్‌ఫేక్ నేరస్థులపై IT, BNS చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోనుంది.
వార్తలు
డీప్‌ఫేక్‌లపై కేంద్రం కఠిన చర్యలు


