GNTR: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఏపీ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు గురువారం మాజీ సీఎం, వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'పోలీస్ పోస్టుల భర్తీకి ఒత్తిడి తేవాలి'


