హైదరాబాద్: 28°C
వార్తలు

'పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలి'

ASR: పాడేరు బహుళార్థక సాధక స్త్రీ శిక్షణ కేంద్రంలో గురువారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని జిల్లా డిప్యూటీ డెమో సింహాచలం సూచించారు. తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించాలన్నారు. గర్భిణీలు, బాలింతలకు సురక్షిత ప్రసవ సేవలు, టీకాలు, ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రలు, ఆశా కార్యకర్తలు అందిస్తున్నారన్నారు.