హైదరాబాద్: 28°C
వార్తలు

ఆడి కృత్తికకు పటిష్ట బందోబస్తు

CTR: ఆడి కృత్తిక సందర్భంగా చిత్తూరు చామంతిపురంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.