హైదరాబాద్: 28°C
వార్తలు

'పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి'

AKP: ఎస్ రాయవరం మండలంలో సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం చినగుమ్ములూరు సంపద కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు.