హైదరాబాద్: 28°C
వార్తలు

'బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి'

SKLM: మెలియాపుట్టి మండలం పట్టుపురంలో బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. పార్టీ నాయకుడు సలాన శరత్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కేంద్ర సంక్షేమ పథకాల ప్రచారం, స్థానిక సమస్యలు, ‘జనతా వారధి’, ‘మన్ కీ బాత్’, ‘మన గుడి-మన బడి’ కార్యక్రమాలు, రానున్న స్థానిక ఎన్నికలపై చర్చించారు.