హైదరాబాద్: 28°C
వార్తలు

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ తన కార్యాలయంలో గురువారం 42 మందికి CMRF రూ. 32,76,340 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అండగా ఉంటుందన్నారు. పేదల కోసం సీఎం చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.