హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిర్ ఇండియాకు కొత్త CEO

ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా టెవోల్డే గెబ్రెమారియం నియమితులయ్యారు. ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన గతంలో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ సంస్థల్లో ఒకటిగా ఉన్న, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ CEOగా 2011 - 2022 వరకు పనిచేశారు. కాగా, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కూడా టెవోల్డేను సీఈఓగా ప్రకటించాలని అనుకుంది. ఆలోపే ఎయిర్ ఇండియా అతడిని సీఈఓగా నియమించింది.