BPT: జనసేన పార్టీలో రాష్ట్రస్థాయి దివ్యాంగుల వింగ్ ఏర్పాటు చేయాలని బాపట్ల దివ్యాంగుల నాయకుడు గోగన ఆదిశేషు కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి రామ్‌కు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తిరుమలలో దివ్యాంగులకు ప్రత్యేక దర్శన విధానం పునరుద్ధరించాలని, ప్రభుత్వ కార్యాలయాలలో ర్యాంపులు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
రాష్ట్రస్థాయి దివ్యాంగుల వింగ్ ఏర్పాటుకు వినతి


