హైదరాబాద్: 28°C
వార్తలు

వనపర్తి ఐటీఐ హబ్‌కు శ్రీకారం

WNP: ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 241 కోట్ల వ్యయంతో చేపట్టనున్న క్లస్టర్-8 అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్ (AIP) ప్రాజెక్టుకు వనపర్తి ప్రభుత్వ ఐటీఐ హబ్‌గా ఎంపికైంది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో అత్యాధునిక ల్యాబ్‌లు, కొత్త కోర్సులు, పరిశ్రమలతో అనుసంధానం ద్వారా యువతకు మెరుగైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.