KNR: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ ఇల్లందకుంట మండలంలోని 11 గ్రామాల్లో 24 సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం నేరుగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. సుమారు రూ.8 లక్షల విలువైన చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు చేరవేస్తామని ప్రణవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
11 గ్రామాల్లో CMRF చెక్కుల పంపిణీ


