హైదరాబాద్: 28°C
వార్తలు

బియ్యం పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: ఎల్.కోట మండలం రంగారాయపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బియ్యం పంపిణీ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, తహసీల్దార్‌తో కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీ ధరలకే అందించడం ప్రభుత్వ సంక్షేమ విజన్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.