SKLM: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా. అశోక్ గురువారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు తదితర ప్రజా సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వార్తలు
కలెక్టర్‌తో ప్రభుత్వ విప్ సమావేశం


