ADB: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఇచ్చోడలో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు. నాయకుడు దేవేందర్ మాట్లాడుతూ.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలను విస్మరించి కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
VIDEO: ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ పాదయాత్ర


