హైదరాబాద్: 28°C
వార్తలు

ఆడికృత్తిక ఉత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు

CTR: సదుం వళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భరణి కావిళ్ల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.