హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ

విశాఖ ఎంపీ శ్రీభరత్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామిని ఈరోజు న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మాజీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రయోజనాలు, ఇతర చట్టబద్ధ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అనంతరం ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు.