హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా తుడుం దెబ్బ ఆవిర్భావ దినోత్సవం

MLG: వెంకటాపురం మండలం పాత్రపురంలో తుడుందెబ్బ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. సంఘం 30ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించి ఆదివాసుల ఐక్యత,హక్కుల పరిరక్షణపై నాయకులు పిలుపునిచ్చారు. తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు యాసం రాజు మాట్లాడుతూ.. వన్ ఆఫ్ సెవెంటీ, అటవీహక్కులు, గిరిజన సంక్షేమచట్టాలను అమలు చేయాలన్నారు