కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోబర్ధన్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకానికి రూ.23,731 కోట్లు కేటాయించింది. అలాగే, గువాహటి-తేజ్‌పూర్ మధ్య రూ.8,970 కోట్ల వ్యయంతో 136 కి.మీ. దూరం గల నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
వార్తలు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు


