VZM: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు గరివిడి మండలంలో పర్యటించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ కేంద్రం, కేజీబీవీ, జడ్పీ హైస్కూల్, రెండు చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసి సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు విద్యార్థులు, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా అంగన్వాడీ పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో ఎక్కడ రాజీకి తావులేదన్నారు.
వార్తలు
గరివిడిలో పర్యటించిన ఫుడ్ కమిషన్ సభ్యుడు


