UPI లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు వీలుగా తెచ్చిన ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్-2007' చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో UPI లావాదేవీలపై ఛార్జీలు విధించేలా బ్యాంకులకు చట్టపరమైన వెసులుబాటును ఈ బిల్లు కల్పిస్తోంది. అయితే, ప్రస్తుతానికి UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించట్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వార్తలు
UPI లావాదేవీలపై ఛార్జీల బిల్లుకు ఆమోదం


