హైదరాబాద్: 28°C
వార్తలు

CJP భవిష్యత్ కార్యాచరణ ప్రకటన

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన భవిష్యత్ కార్యాచరణను అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ నుండి 'క్యా బోల్తీ పబ్లిక్' కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను, యువతను కలిసి సమస్యలపై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఈ అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తులో దేశానికి కావలసిన సంస్కరణలతో కూడిన ఓ 'ప్రజా మేనిఫెస్టో'ను CJP విడుదల చేయనుంది.