భారత్ సరిహద్దుల్లో చైనా తయారుచేసిన SH-15 హోవిట్జర్లను పాకిస్తాన్ మోహరించింది. పాకిస్తాన్ తన ఫిరంగి వ్యవస్థను బలపరుచుకోవడానికి చైనా నుంచి వీటిని దిగుమతి చేసుకుంది. స్వయంచాలిత ఫైర్-కంట్రోల్ వ్యవస్థలను కలిగి ఉన్న SH-15 దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని చేరగలవు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మోహరింపులు జరిగినట్లు తెలుస్తోంది.
వార్తలు
సరిహద్దుల్లో SH-15 హోవిట్జర్ల మోహరింపు


