హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన

SS:​ అమడగురు మండలం జె.కె.పల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.