KKD: రాష్ట్రంలోని ఐదు పంచారామ క్షేత్రాలను 'స్వదేశీ దర్శన్ 2.0' కింద టెంపుల్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని కాకినాడ MP సానా సతీశ్ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలసి టెంపుల్ సర్క్యూట్ ప్రతిపాదనలను అందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు, పశ్చిమగోదావరిలో రెండు, గుంటూరు జిల్లాలో ఒకటి ఉన్న ఐదు శివాలయాలను అభివృద్ధి చేయాలన్నారు.
వార్తలు
పంచరామ క్షేత్రాలను అభివృద్ధి చేయాలని వినతి పత్రం


