హైదరాబాద్: 28°C
వార్తలు

'స్మశాన వాటిక ఆక్రమణలను తొలగించాలి'

AKP: ఎలమంచిలి మండలం రేగుపాలెంలో ముస్లిం స్మశాన వాటిక ఆక్రమణలను తొలగించాలని జిల్లా అవాజ్ కమిటీ విజ్ఞప్తి చేసింది. మైనార్టీ ముస్లిమ్స్, ఆవాజ్ జిల్లా కమిటీ తరఫున ఆక్రమణకు గురైన స్మశాన వాటికను గురువారం పరిశీలించారు. ముస్లింల స్మశాన వాటికను ఆక్రమించడం దుర్మార్గం అని జిల్లా కమిటీ కార్యదర్శి నజీర్ అన్నారు.