AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడం లేదని ఆయన స్పష్టం చేశారు. ATFలో ఇథనాల్ బ్లెండింగ్ చేసే ప్రతిపాదన ఏదీ లేదని తెలిపారు. ఇథనాల్, SAF ఇంధనాలు వేరువేరని పేర్కొన్నారు. SAF ఇంధనం ICAO ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని, ప్రయాణికుల భద్రతే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని వెల్లడించారు.
వార్తలు
కేజ్రీవాల్‌కు రామ్మోహన్ నాయుడు కౌంటర్


