NLG: బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంట్‌లో మంచి వక్తని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంటుగిరి, సాదినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
మాజీ కేంద్రమంత్రికి ఘన నివాళులు


