హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

CTR: అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నట్లు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. నగరి మండలం ఎస్వీపురం లో గురువారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం మమ్మల్ని చేస్తున్న సంక్షేమ పత్రాలను తెలిపే కరపత్రాలను పంచిపెట్టారు.