హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర జోక్యం కోరిన సాధన సమితి

PPM: జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడిని జంఝావతి ప్రాజెక్టు సాధన సమితి కోరింది. ఇందుకోసం కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ జోక్యం కోరాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు తరహాలో చొరవ చూపి, 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరింది.