హైదరాబాద్: 28°C
వార్తలు

'పిల్లలకు తల్లిపాలే ఇవ్వాలి'

AKP: పిల్లలకు తల్లిపాలే పట్టాలని ఐసీడీఎస్ సీడీపీవో శ్రీవిద్య సూచించారు. తల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా గురువారం కోటవురట్ల సీహెచ్‌సీలో తల్లిపాలు ప్రాధాన్యతపై బాలింతలకు అవగాహన కల్పించారు. బిడ్డకు ఆరు నెలలు వయసు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, పిల్లల ఎదుగుదల బాగుంటుందన్నారు.