KMR: మద్నూర్‌లోని సబ్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదికకు మంచి స్పందన లభించింది. మద్నూర్, డోంగ్లి, జుక్కల్, బిచ్కుంద మండలాలకు చెందిన వినియోగదారులు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా రైతులు పంట బోర్ల వద్ద స్తంభాలు వేయాలని కోరారు.
వార్తలు
వినియోగదారుల పరిష్కార వేదికకు స్పందన


