కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన మాటను తప్పిందని సోనమ్ వాంగ్‌చుక్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు తనతో దీక్ష విరమింపజేసిన సమయంలో తీసుకున్న ఫొటోలను, విద్యార్థి ప్రతినిధులు ఉమ్మడి ప్రకటన చేసే వరకు విడుదల చేయకూడదని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అయితే, ఒప్పందం కుదిరిన 5 నిమిషాలకే ఆ ఫొటోలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయన్నారు. రాజకీయాల కోసం ఆ ఫొటోలను ఉపయోగించుకున్నారని చెప్పారు.
వార్తలు
కేంద్రం ఇచ్చిన మాట తప్పింది: వాంగ్‌చుక్


