హైదరాబాద్: 28°C
వార్తలు

'డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి'

కోనసీమ: అమలాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల, నిరుద్యోగ భృతి అమలు తదితర డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష గురువారం ప్రారంభమైంది. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ ఇన్‌చార్జ్ పినిపే శ్రీకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.