ASR: చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం కొయ్యూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలను సందర్శించారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని సీఐ పేర్కొన్నారు. అలాగే, చెడు స్నేహితులకు దూరంగా ఉండాలన్నారు.
వార్తలు
VIDEO: అవగాహన కల్పించిన సీఐ


