HYD: హైదరాబాద్‌లో గిగ్ కార్మిక సంఘాలు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం, సంస్థలను కోరాయి. డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ప్రకటించాయి. సమ్మె కారణంగా ఆహార డెలివరీ, క్యాబ్, ఈ-కామర్స్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని సంఘాల ప్రతినిధులు తెలిపారు.
వార్తలు
ప్రభుత్వానికి గిగ్ కార్మికుల విజ్ఞప్తి


