హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజల్లో అవగాహన కల్పించాలి'

VZM: మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మధ్యవర్తిత్వం 3.0 వారోత్సవాల్లో భాగంగా న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తత్వం ద్వారా అవ్వగలిగే కేసులను మాత్రమే పరిష్కరించాలన్నారు. దీనిని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.