హైదరాబాద్: 28°C
వార్తలు

చేత కుప్పగా మారిన ఖాళీ స్థలం

SRPT: కోదాడ పట్టణంలోని నయా‌నగర్‌లో అనంతగిరి రోడ్డుపై భద్రాద్రి బ్యాంక్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం చెత్తకుప్పగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్త, మురుగు నీరు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, పందులు సంచరిస్తుండటంతో ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.