HYD: రాష్ట్రంలో అర్హులైన పేద, మధ్య తరగతి కుటుంబాలకు కొత్త పీడీఎస్ రేషన్ కార్డులను ఆగస్టు 15న పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు దశలవారీగా కార్డులు అందజేయనున్నారు. దీంతో సంక్షేమ పథకాల లబ్ధి మరింత మందికి చేరుతుందని అధికారులు తెలిపారు.
వార్తలు
రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం


