రష్యా చమురు కొంటున్న టాప్ 5 దేశాలపై 100% టారిఫ్‌లు విధించేలా అమెరికా కొత్త బిల్లును తెస్తోంది. అత్యధికంగా రష్యా చమురును కొంటున్న భారత్, చైనాకు ఇది పెద్ద ముప్పు. ఒకవేళ US పన్నులు విధిస్తే, ఈ రెండు దేశాలు కూడా అమెరికాకు ఎగుమతి చేసే ఎలక్ట్రానిక్, ఫార్మా ముడిసరుకులపై భారీ టారిఫ్‌లు విధించే ఛాన్స్ ఉంది. ఇది భయంకరమైన ట్రేడ్ వార్‌కు దారితీయొచ్చని విశ్లేషకుల అంచనా.
వార్తలు
భారత్, చైనా రివర్స్ ఎటాక్ చేస్తాయా?


