PPM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా కురుపాం పోలీసులు మొక్కలు నాటారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సై పి. నారాయణరావు అన్నారు.
వార్తలు
మొక్కలు నాటిన పోలీసులు


