హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఇద్దరే మేధావులు అని చెప్పడం సరికాదన్నారు. జయశంకర్, విద్యాసాగర్ రావు పేర్లు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. మీతోనే ఉన్న కోదండరాం పేరైనా చెప్పాల్సిందని వ్యాఖ్యానించారు.
వార్తలు
VIDEO: తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విమర్శలు


