హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జగన్ పర్యటన విధ్వంసం: ఎమ్మెల్యే మద్దిపాటి

E.G: దేవరపల్లి పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ విధ్వంసం సృష్టించారని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. గురువారం దేవరపల్లిలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకుండా, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి ఉన్నారు.