జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ల్యాండ్ మైన్ పేలడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. మేంథర్ సెప్టార్ డిస్పోజల్ స్క్వాడ్ సాధారణ గస్తీ నిర్వహిస్తుండగా వారికి ల్యాండ్ మైన్ కనిపించింది. దీంతో దానిని నిర్వీర్వం చేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో క్షతగాత్రులైన జవాన్లు ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వార్తలు
ల్యాండ్ మైన్ పేలి జవాన్లకు గాయాలు


