AKP: రావికమతం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను అద్దెకు ఇవ్వడాన్ని తాజా మాజీ ఉప సర్పంచ్ గెంజి మోదీనాయుడు తప్పుబట్టారు. గ్రామ పంచాయతీ ఉచితంగా ఇచ్చిన స్థలంలో నిర్మించిన భవనాన్ని ప్రయాణికుల సౌకర్యాలకే వినియోగించాలని అన్నారు. లేదంటే స్థలాన్ని పంచాయతీకి తిరిగి అప్పగించాలని ఇవాళ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆర్టీసీ అధికారుల వైఖరిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
ఆర్టీసీ కాంప్లెక్స్ అద్దెపై అభ్యంతరం


