NTR: పెనుగంచిప్రోలు గ్రామంలో సీడీపీవో సత్యవతి ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రంలో ఇవాళ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా, తల్లిపాలు బిడ్డకి ఎంతో బలం 6, నెలలు నిండేంత వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వమని చెప్పటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, 7+3,తల్లులు అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు.
వార్తలు
పెనుగంచిప్రోలులో తల్లిపాల వారోత్సవాలు


