MLG: జిల్లాలో ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా CM పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే నూతన కలెక్టరేట్ భవనాన్ని CM ప్రారంభించనున్న నేపథ్యంలో జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు రహదారిని సెంట్రల్ లైటింగ్‌తో ఆధునీకరిస్తున్నారు.
వార్తలు
VIDEO: జిల్లాలో CM పర్యటన.. ఏర్పాట్లు వేగవంతం..!


