ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) రంగం నిరుద్యోగ యువతకు అపారమైన ఉపాధి అవకాశాలను తీసుకురానుంది. 2030 నాటికి ఈ రంగంలో సుమారు 3-4 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని అడెక్కో ఇండియా నివేదిక వెల్లడించింది. ఇందులో 85-90 శాతం వరకు పరోక్ష ఉద్యోగాలే ఉంటాయని తెలిపింది. ఏటా నియామకాల్లో 15 నుంచి 20 శాతం వృద్ధి ఉంటుందని, ఎనర్జీ, బ్యాటరీ టెక్నాలజీ నైపుణ్యాలున్న వారికి భారీ డిమాండ్ ఉంటుందని పేర్కొంది.
వార్తలు
2030 కల్లా 4 కోట్ల జాబ్స్.. ఎక్కడంటే?


