MDK: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పెద్ద శంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమానికి జయశంకర్ అందించిన సేవలు అనన్యమైనవని కొనియాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, MPDO క్రాంతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
జయశంకర్ సేవలు అమూల్యం: కలెక్టర్


