నెల్లూరు జిల్లా అక్రిడేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ప్రెస్ స్టిక్కర్లను జారీ చేయనున్నట్లు ఎస్పీ అజిత వేజెండ్ల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 7, 8 తేదీల్లో 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవ్వనున్నారు.
వార్తలు
అక్రిడేషన్ మీడియాకు శుభవార్త


