SDPT: హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ ఆకుల రజిత వెంకన్న ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు. వార్డు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు కూడా చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: ఉచిత కంటి పరీక్షల శిబిరం


